Tag: #ఆరోగ్యభారతి #Guntur #OrthopedicAwareness #DrVinodKumar #Osteoporosis #Osteoarthritis #HealthyLifestyle #SeniorCitizensHealth #Yoga #Pranayama #AmruthaHospitals

ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ అవగాహన కార్యక్రమం విజయవంతం

గుంటూరు అరండల్‌పేటలోని యోగి భవన్ లో ఆదివారం మే 17 సాయంత్రం 6 గంటలకు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్లలో ఆర్థోపెడిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్‌మెంట్ నిపుణులు…