సహారన్పూర్ మసీదు కూల్చివేతపై వివాదం.. ప్రబోధానంద గిరి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలోని మసీదు కూల్చివేత వ్యవహారం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మసీదును కోర్టు ఆదేశాల మేరకు అధికారులు…