Tag: రాజ్‌నాథ్ సింగ్

సేవ, ఐక్యత, త్యాగానికి శతాబ్ద కాలపు ప్రస్థానం… ఆర్‌ఎస్‌ఎస్ @100 పుస్తకావిష్కరణ

న్యూఢిల్లీ, జూలై 18: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) గత శతాబ్ద కాలంగా సేవ, ఐక్యత, జాతీయ చైతన్యం వంటి విలువలను సమాజంలో బలోపేతం చేసిన సంస్థగా భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ అభివర్ణించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్లో…