Tag: #WorldHistory

ఇజ్రాయెల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ – హోలోకాస్ట్ స్మరణకు భారత గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇజ్రాయెల్ పర్యటన భారత విదేశాంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. భారతదేశ ప్రధాని గా మొదటిసారి ఇజ్రాయెల్‌ను అధికారికంగా సందర్శించిన మోదీ గారు, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సాంకేతిక, వ్యవసాయ మరియు…