గుంటూరు శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్లో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ విజయవంతం
26 నవంబర్ 2025 గుంటూరు: ఆరోగ్య భారతి గుంటూరు ఆధ్వర్యంలో శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్లో స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెడ్మిస్ట్రెస్ శ్రీమతి శారదా దేవి సక్రియ సహకారం అందించారు. మొత్తం 180 మంది…