Preloader

స్వస్థ కుటుంబాల నిర్మాణమే ఆరోగ్య భారతి లక్ష్యం: డా. మురళీకృష్ణ

నెల్లూరు, జూలై 28: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి బస్తీలో స్వస్థ కుటుంబాల సంఖ్యను పెంచడమే ఆరోగ్య భారతి ప్రధాన లక్ష్యమని ఆరోగ్య భారతి అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి డా. మురళీకృష్ణ అన్నారు. నెల్లూరు నగరంలో గత మూడు…