భారత రక్షణ రంగంలో చరిత్ర సృష్టించిన శక్తి శర్మ.. తొలి నాన్-మెడికల్ మహిళా ఎయిర్ వైస్ మార్షల్
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. సైనిక విద్య, శిక్షణ, పరిపాలన, ఉన్నత నాయకత్వ బాధ్యతల్లో మహిళా అధికారులు కీలక…