ప్రిస్క్రిప్షన్ వెనుక కనిపించని పోరాటం
శాస్త్రీయ ప్రచారమా? లేక జీవన పోరాటపు అమ్మకాలా? భారతదేశం అంతటా, ప్రతిరోజూ వర్షం–ఎండ తేడా లేకుండా,మెడికల్ రిప్రెజెంటేటివ్‌లు (MRలు) ఆసుపత్రుల తలుపులు తడతారు.వారి చేతుల్లో కేవలం ఔషధ నమూనాలు మాత్రమే కాదు —టార్గెట్లు, ఒత్తిడి, ఆశలు కూడా ఉంటాయి. పరిశ్రమలో సాధారణంగా…