Tag: #EthicsInBusiness

డాక్టర్ల మధ్య- డీల్స్ వెనుక: ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ నిజ జీవితం

మరింత ఆసక్తికరమైన, సమాజానికి సంబంధమైన కథాంశంతో రూపొందిన వెబ్ సిరీస్ ‘Pharma’ 19 డిసెంబర్ 2025 నుండి Jio Hotstarలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్‌ను దర్శకుడు P.R. అరుణ్ దర్శకత్వంలో మలయాళం భాషలో ప్రదర్శిస్తుండగా, అనేక ఇతర భారత…