బీ2 ఎక్స్పో మూడో రోజు సేవామూర్తుల స్మరణ.. సమాజ సేవకు అంకితమైన మహనీయులకు ఘన సత్కారం
సేవా భారతి, ఆరోగ్య భారతి ద్వారా గుంటూరులో విశేష సేవలు.. డాక్టర్ దివి హరిప్రసాద్ సేవలను స్మరించుకున్న వక్తలు గుంటూరు, ఆగస్టు 9:గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో మూడు…