ప్రియమైన మిత్రులారా,

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో అభ్యాస వర్గ మార్చి 15, 2026విజయవాడలో నిర్వహించబడుతోంది.

ఈ అభ్యాస వర్గలో
✔  ఆరోగ్య జీవన శైలి పై అవగాహన  ✔ సిపిఆర్, ప్రధమ చికిత్స పై ప్రశిక్షణ
✔ ఆరోగ్య మిత్ర కార్యకలాపాలపై అవగాహన
✔ యోగ, ధ్యానము పై ప్రశిక్షణ ✔ సేవా కార్యక్రమాల ప్రణాళిక

ఇలాంటి  ముఖ్య అంశాలపై చర్చలు, ప్రశిక్షణ  ఉంటుంది.

ఈ వర్గలో  గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కృష్ణ, NTR విజయవాడ, ఏలూరు  జిల్లాల నుండి ఆరోగ్య భారతి కార్యకర్తలు, వైద్యులు, యోగా శిక్షకులు మరియు సేవాభావం కలిగిన మిత్రులు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.

ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, కాబట్టి ప్రతి జిల్లాలోని కార్యకర్తలు కనీసం మరికొందరిని ప్రోత్సహించి పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

ఆరోగ్యవంతమైన సమాజం – మనందరి బాధ్యత.

మనం అందరం కలిసి ఈ అభ్యాస వర్గను  విజయవంతం చేద్దాం.

తేదీ : 15-03-2026 (ఆదివారం)

స్థలము: శిశుమందిర్ ప్రాంగణము, కొమ్ము వారి వీధి, సత్యనారాయణ పురం, విజయవాడ.

సమయం : ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.30 వరకు.

ఈ లింకు క్లిక్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి

Krishna: 94411 49608

NTR Vijayawada: 9866913403

Eluru: 94903 66422

Guntur:99892 96050

Palnadu: 9885165015

Bapatla: 9885165015

Prakasam: 97034 97211

Spread the love
Avatar

By Dr. Prudhvi Raju Kakani

Dr. Prudhvi Raju Kakani MBA., MPhil., Ph.D.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *