గుంటూరులో ఉగ్రవాద వ్యతిరేక తిరంగా ర్యాలీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో కదిలిన గుంటూరు ప్రజలు
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, మే 17, 2025 – ఈ రోజు ఉదయం గుంటూరులో “మన దేశ ప్రధానమంత్రి” శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన…