Tag: #సాంస్కృతిక_జాగరణ

స్వాతంత్ర పోరాటం లో ఆర్ఎస్ఎస్ పాత్ర

** స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర** రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని పూజ్య డాక్టర్ హెడ్గేవార్ జీ 1925లో ప్రారంభించారు. సహజంగానే డాక్టర్ జీ ఆజన్మ దేశభక్తుడు, స్వాతంత్రం కోసం అనేక పద్దతులలో పని చేశారు కాబట్టి వారి చేతిలో…