విజయ దివస్ : భారత సైనిక శౌర్యానికి చిరస్మరణీయ ప్రతీక
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 న దేశవ్యాప్తంగా జరుపుకునే విజయ దివస్ భారతదేశ చరిత్రలో అత్యంత గర్వకారణమైన రోజు. 1971లో భారత సైన్యం సాధించిన అద్భుతమైన విజయం, దేశ సార్వభౌమత్వం, మానవతా విలువలు, సైనిక శౌర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు…