Tag: #FreedomFighter

వీరనారి కిత్తూరు రాణి చెన్నమ్మ

కిత్తూరు రాణి చెన్నమ్మ భారతదేశ చరిత్రలో ఆది వీరనారి. స్వాతంత్ర్య సమరయోధులలో మొదటిగా బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురు నిలబడ్డ ధైర్యశాలినిగా ఆమె స్మరించబడుతోంది. బాల్యం మరియు విద్య రాణి చెన్నమ్మ 1778 అక్టోబర్ 23న కర్నాటకలోని బెలగావి జిల్లా…