చర్చి ముసుగులో పాస్టర్ సాజీ థామస్ అకృత్యాలు
అది ఫిబ్రవరి 2023. కేరళ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఎర్నాకులం జిల్లాకు చెందిన ఒక ప్రభావవంతమైన చర్చిలో పనిచేస్తున్న సువార్తీకుడిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆధ్యాత్మిక మార్గదర్శకుడినని చెప్పుకుంటూ…