రాహుల్ గాంధీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ది :12-02-2026 న్యూఢిల్లీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత Rahul Gandhi సభను తప్పుదారి పట్టించారని, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్) నోటీసులు జారీ చేస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి Kiren…