Tag: # బైసరన్ లోయ

పహల్గాం ఉగ్రదాడి: జమ్మూ కాశ్మీర్‌లో భీకర ఘటన, 26 మంది పర్యాటకుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22, 2025న జరిగిన భీకర ఉగ్రదాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, అనేకమంది గాయపడ్డారు. 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో…