Tag: #భారతీయ సంస్కృతి

డా. సోమేశ్వరి గారికి స్మృత్యంజలి

విద్యతో వికసించి… సేవతో పరిమళించిన మహోన్నత జీవితం విద్య అనే దీపంతో వేలాది మంది విద్యార్థుల జీవితాలను వెలిగించి, సేవ అనే సుగంధంతో సమాజాన్ని పరిమళింపజేసిన మహనీయురాలు డా. సోమేశ్వరి గారు. ఉపాధ్యాయురాలిగా, సంఘటకురాలిగా, సేవావ్రతిగా, మహిళా చైతన్యానికి మార్గదర్శిగా ఆమె…