Tag: #ప్రకృతి వ్యవసాయం

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం: స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్

ప్రకృతి వ్యవసాయం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించే సమర్థవంతమైన వ్యవసాయ విధానమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ…