గుంటూరు విజేత స్కూల్‌లో ఆరోగ్య జీవన శైలి కార్యక్రమం
1 డిసెంబర్ 2025 గుంటూరు : సోమవారం నాడు ఆరోగ్య భారతి గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఏటీ అగ్రహారంలోని విజేత స్కూల్‌లో ఆరోగ్య భారతి అవగాహన కార్యక్రమం జరిగింది. ఆరోగ్య జీవన శైలి గురించి మాట్లాడటానికి ఆరోగ్య భారతి స్టేట్ ఆర్గనైజింగ్…