Tag: #ArogyaBharati

గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు

పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని ఘనసర గ్రామంలో గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు ఏప్రిల్ 26న ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. సుబ్రమణ్యం గారు (MBBS, MD,…

వ్యసన ముక్త అభియాన్ – సమాజానికి ఒక అవసరం

వ్యసనాల నుండి విముక్తి సాధించడానికి కేవలం చికిత్స మాత్రమే కాదు, కుటుంబం మరియు సమాజం మొత్తం కలసి పని చేయడం అత్యంత అవసరం. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం (Mental Health) బలంగా ఉంటేనే వారు వ్యసనాల వైపు వెళ్లకుండా నిలబెట్టగలం.…

గుంటూరులో మధుమేహ అవగాహన సదస్సు

సమగ్ర ఆరోగ్యంపై నిపుణుల సందేశం 5 ఏప్రిల్ 2026, గుంటూరు. స్థానిక అరండల్పేటలోని యోగీ భవన్‌లో ఈరోజు నిర్వహించిన మధుమేహ అవగాహన సదస్సు విశేష స్పందన పొందింది. ఈ కార్యక్రమానికి ఆరోగ్య భారతి అఖిల భారత సంఘటన కార్యదర్శి డాక్టర్ మురళీ…

ఆరోగ్య భారతి అభ్యాస వర్గ – విజయవాడ

ఆరోగ్యవంతమైన సమాజం – మనందరి బాధ్యత. ప్రియమైన మిత్రులారా, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో అభ్యాస వర్గ మార్చి 15, 2026 న విజయవాడలో నిర్వహించబడుతోంది. ఈ అభ్యాస వర్గలో✔ ఆరోగ్య జీవన శైలి పై…

కర్ణాటక లోని స్వస్థ  గ్రామము –  తిమ్మాపుర

ఆరోగ్య మిత్ర శిక్షణా కార్యక్రమం 1 డిసెంబర్ 2025 తిమ్మాపుర, కర్ణాటక. ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఆరోగ్య మిత్ర సమితి సభ్యుల కోసం ఈరోజు సోమవారం 1 డిసెంబర్ 2025న కర్ణాటక లోని ఆరోగ్య భారతి , స్వస్థ గ్రామం, తిమ్మాపురలో…

బాపట్లలో ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో ఆరోగ్య జీవనశైలి కార్యక్రమం

30 నవంబర్ 2025 బాపట్ల: ధన్వంతరి జయంతి వేడుకల సందర్భంగా ఆరోగ్యభారతి ఆధ్వర్యంలో బాపట్లలో ఆరోగ్య జీవనశైలి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆరోగ్య భారతీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీరాజ్, రాష్ట్రీయ స్వయంసేవక్…

ఆరోగ్య భారతి – ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఒంగోలు

ఒంగోలు 29 నవంబర్ 2025: ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఆంధ్ర కేసరి విద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన కార్యదర్శి డాక్టర్ కాకాని పృథ్వీ రాజు ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన…

ఆరోగ్య భారతీ – క్రిష్ణగిరి లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

2025 నవంబర్ 25 వ తేదీ తమిళనాడు లోని క్రిష్ణగిరి జిల్లాలో గల అరింగర్ అన్నా ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఆరోగ్య భారతీ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ప్రత్యేక ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ…

ధన్వంతరి జయంతి వేడుకలు, చిలకలూరిపేట

చిలకలూరిపేటలోని విజ్ఞాన్ విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య భారతి చిలకలూరిపేట శాఖ ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు ఈరోజు శుభ్రంగా, భక్తి శ్రద్ధలతో ఆనందంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి ఆరోగ్య భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి డాక్టర్ కాకాని పృధ్వీ…

ఆరోగ్య భారతీ గుంటూరు శాఖ – స్కూల్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహణ

ఈరోజు గుంటూరు లోని SRMO ఓరియెంటల్ హై స్కూల్‌లో ఆరోగ్య భారతీ గుంటూరు యూనిట్ ఆధ్వర్యంలో స్కూల్ హెల్త్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి డా. ఎం. శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 120…